Kadapa వార్తల కోసం Download వే2న్యూస్ App
పులివెందుల పట్టణంలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
Kadapa MP YS Avinash Reddy held a public darbar at the YS Jagan camp office in Bhakarapuram, Pulivendula town on Thursday morning. On this occasion, he received petitions from the people regarding their problems and worked to resolve them. He spoke to YCP leaders and activists and asked them to continuously work to resolve the problems of the people. YCP ranks and others participated in the program.
#beautiful #insta #viralvideos #bollywood #picoftheday #art #instalike #foryoupage #beauty #onlineshopping #likesforlike #newpost #bhfyp #photoshoot #kerala #cute #post #comment #nature #instafashion #mumbai #fashionblogger #lifestyle #travel #funny #exploremore #ootd #fashionstyle #motivation #new
#ysavinashreddy #pulivendula #ycp #mpysavinashreddy #petitions #ycpleaders #prajadarbar #thursdaymorning #ycp #ysjagan #publicdarbar #ysjagan #pulivendula #pulivendulatown #thursday #avinashreddy #campoffice #kadapamp #kadapa #way2news #way2newstelugu
Ещё видео!