Nee Saakshyamu Edi - నీ సాక్ష్యము ఏది? - నీ బలి అర్పణ ఏది? Song Lyrics Telugu & English :
"కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు." మత్తయి Matthew 9:37
పల్లవి: నీ సాక్ష్యము ఏది? - నీ బలి అర్పణ ఏది? (2)
ప్రభు యేసు నంగీకరించి - నిద్రించెదవేల? (1)
ప్రభు యేసు నంగీకరించి - జాగు చేసెదవేల? (1)
మేల్కో - లెమ్ము (2) - రారమ్ము విశ్వాసి (1)
1. అపొస్తలుల కాలమందు - ఉపద్రవముల ఒత్తిడిలో (2)
అన్నింటి సహించుచు (2) - ఆత్మలాదాయము చేసిరి (1)
2. రాళ్ళతో కొట్టబడిరి - రంపాలచే కోయబడిరి
పరమ దర్శనమొంది - సువార్తను చాటించిరి
3. కొరడాతో కొట్టబడిరి - చెరసాలయందుంచబడిరి
చెరసాల సంకెళ్ళును - వారి నాటంక పరచలేదు
4. సజీవ యాగముగ - ప్రభు సేవను జరిగించిరి
సువార్త ప్రభలమాయె - సంఘము - స్థాపించబడె
5. కోతవిస్తారమెంతో - కోత కోయువారు కొందరే
యేసునిన్ పిలుచుచుండె - త్రోసివేసెదవా ప్రభు పిలుపున్
6. అర్పించెద నన్ను - ఆత్మ ప్రాణ శరీరముతో
నా సిలువను ఎత్తుకొని - నిన్నే వెంబడింతును నేను
Nee Saakshyamu Edi
Nee Baliyarpana Edi (2)
Prabhu Yesunangeekarinchi – Nidrinchedavela
Prabhu Yesunangeekarinchi – Jaagu Chesedavela
Melko Lemmu (2)
Raarammu Vishwaasi ||Nee Saakshyamu||
Aposthula Kaalamandu
Upadravamula Otthidilo (2)
Anninti Sahinchuchu (2)
Aathmalaadaayamu Chesiri ||Nee Saakshyamu||
Koradaatho Kottabadiri
Cherasaalayandunchabadiri (2)
Cherasaala Sankellunu (2)
Vaarinaatanka Parachaledu ||Nee Saakshyamu||
Kotha Visthaaramentho
Kotha Koyuvaaru Kondare (2)
Yesu Nin Pilachuchunde (2)
Throsivesedavaa Prabhu Pilupunu ||Nee Saakshyamu||
Ещё видео!