AMPM Live : సువిశాల ప్రాంగణం, పచ్చదనంతో కూడిన పరిసరాలు, కార్పోరేట్ హంగులతో విశాఖపట్నం ముడసర్లోవ ప్రాంతంలో ఉన్న స్కిల్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ యువతలో నైపుణ్య వికాసానికి విశేషంగా కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ ఇండియా మిషన్ లో భాగంగా పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు 8 ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల భాగస్వామ్యంతో విశాఖలో స్కిల్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ ను స్థాపించారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ ఈ ఇనిస్టిట్యూట్ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోంది
-~-~~-~~~-~~-~-
Please watch: "AMPM Live News Roundup || 24-08-2019 || Bulletin"
[ Ссылка ]
-~-~~-~~~-~~-~-
Ещё видео!