జనసేన నేత, ప్రముఖ కొరియాగ్రాఫర్ జానీ మాస్టర్ పై.. హైదరాబాద్ నార్సింగి పోలీసు స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. 2017లో ఓ రియాలిటీ షో ద్వారా పరిచయమై జానీ మాస్టర్.. తన టీమ్ లో.. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలని కోరారని... తెలిపింది.
ఓ ప్రాజెక్ట్ కోసం ముంబయి వెళ్లిన సమయంలో..తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేశారని, విషయం ఎవరికైనా చెబితే ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తానని బెదిరించారని తెలిపింది. ఆ భయంతో... పలు మార్లు లైంగిక దాడికి పాల్పడినా ఎవ్వరికీ చెప్పలేదని వివరించింది. తర్వాత టీమ్ నుంచి బయటకు వచ్చి..వ్యక్తిగతంగా పనిచేసుకుంటుంటే.. ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని తెలిపింది. తనకు అవకాశాలు లేకుండా చేశారని...., జానీ మాస్టర్ నుంచి ప్రాణ హానీ ఉందని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు జానీ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి..... దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని
జానీ మాస్టర్ ను జనసేన ఆదేశించింది
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : [ Ссылка ]
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: [ Ссылка ]
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : [ Ссылка ]
☛ Visit our Official Website: [ Ссылка ]
☛ Subscribe to Latest News : [ Ссылка ]
☛ Subscribe to our YouTube Channel : [ Ссылка ]
☛ Like us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Etv Win Website : [ Ссылка ]
-----------------------------------------------------------------------------------------------------------------------------
Ещё видео!