Hello All,
Here is our new song on the occasion of May Day (Labor Day) May 1st. Written, Composed and Sung by Nori Raghu Rama Murthy garu.
Chorus:K.Saikumar,Hema Kalyani Nori,Vamsee krishna Nori,Sumanth Krishna Nori, Swathi , Himaja,Swetha
Music: Vamsee Krishna Nori
Editing : Sumanth Krishna Nori.
Lyrics:
ప॥ కార్మికులారా ! కర్షకులారా !
శ్రామికులారా ! సాధకులారా!కార్మికులారా! కర్షకులారా!
శ్రామికులారా!కార్యసాధకులారా!
మనకంటూ ఒక రోజు వచ్చింది
మనకెంతో గుర్తింపు తెచ్చింది
నేడే నేడే మేడే
ఈనాడే మేడే మేడే
చ॥(1)
పగలనకా రేయనకా
పనిచేస్తాము
తక్కువ జీతాలైనా
తలవంచాము
అన్యాయం జరిగిందా
ఎదిరించాము
పోరాటంతో హక్కులు
సాధించాము
సంఘటితం సంచలనం
శ్రామికశక్తి
ఉజ్వలమై ఎగసింది
ఉద్యమదీప్తి
నేడే నేడే మేడే
ఈనాడే మేడే మేడే
చ॥(2)
మన శ్రమతో ప్రగతిరథం
పరిగెడుతుంది!
ఐక్యతతో మన భవిత
ముడిపడివుంది!
దేశానికి వెన్నెముక కర్షకులు!
అభివృధ్ధికి ఆకారం కార్మికులు!
సంఘటితం సంచలనం
శ్రామికశక్తి!
ఉజ్వలమై ఎగసింది
ఉద్యమ దీప్తి!
నేడే నేడే మేడే
ఈనాడే మేడే మేడే!
చ॥(3)
రోజువారి శ్రమజీవుల
గుర్తించాలి!
ప్రభుత్వాలు తగిన
సాయమందించాలి !
ఉద్యోగ,ఆరోగ్య
భద్రతనివ్వాలి!
శ్రామికుల జీవితాలు వెలగాలి !
సంఘటితం సంచలనం
శ్రామిక శక్తి !
ఉజ్వలమై ఎగసింది
ఉద్యమదీప్తి!
నేడే నేడే మేడే !
ఈనాడే మేడే మేడే !
॥కార్మికులారా॥
English Lyrics
Pallavi:
Kaarmikulaara! Karshakulaara!
Sraamikulaara !
Saadhakulaara!
Kaarmikulaara! Karshakulaara!
Sraamikulaara !
Kaarya saadhakulaara!
Manakantoo okaroju
vachhindi
Manakentho gurthimpu
thechhindi
Nedey nedey Mayday !
Eeenaadey May day
May day !
॥Kaarmikulaara॥
Charanam:(1)
Pagalanaka reyanaka
panichesthaamu
Takkuva jeethaalyina
talavanchaamu
Anyaayam jarigindaa
yedirinchaamu
Poraatamtho hakkulu
saadhinchaamu!
Sanghatitham Sanchalanam Sraamika Sakthi!
Vujwalamyi yegasindi
Vudyama deepthi!
Nedey nedey May day
Eenaadey May day
May day!
Charanam:(2)
Mana sramatho pragathi
radham parugeduthundi
Ikyathatho mana bhavitha mudipadivundi
Desaaniki vennemuka
Karshakulu !
Abhivruddhiki aakaaram
Kaarmikulu!
Sanghatitham Sanchalanam
Sraamika Sakthi!
Vujwalamyi Yegasindi
Vudyama deepthi!
Nedey nedey May day
Eenaadey May day
May day!
Charanam:(3)
Rojuvaari sramajeevula
gurthinchaali!
Prabhuthwaalu thagina
saayamandinchaali!
Vudyoga , Aarogya
bhadrathanivvali
Sraamikula jeevithaalu
velagaali!
Sanghatitham Sanchalanam
Sraamika Sakthi!
Vujwalamyi Yegasindi
Vudyama deepthi!
Nedey nedey May day
Eenaadey May day
May day!
॥Kaarmikulaara॥
Ещё видео!