పోలీసు విచారణకు వెళ్లాల్సిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్నికలకు ముందు... 'వ్యూహం' సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, కించపరిచే కామెంట్లు చేసిన వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు ఇప్పటి వరకు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు
► TV9 News App : [ Ссылка ]
► Watch LIVE: [ Ссылка ]
► తాజా వార్తల కోసం : [ Ссылка ]
► Follow us on WhatsApp: [ Ссылка ]
► Follow us on X : [ Ссылка ]
► Subscribe to Tv9 Telugu Live: [ Ссылка ]
► Like us on Facebook: [ Ссылка ]
► Follow us on Instagram: [ Ссылка ]
► Follow us on Threads: [ Ссылка ]
#ramgopalvarma #rgv #trolls #varma #tv9d
Credits : #sammaiah / Producer #tv9d
వర్మ.. ఏంటి నీకీ ఖర్మ? | Ram Gopal Varma - TV9
Теги
ram gopal varmaram gopal varma arrestram gopal varma casedirector ram gopal varmaram gopal varma newsram gopal varma arrestedram gopal varma latest newspolice case on ram gopal varmafiled a case on ram gopal varmaram gopal varma tweetsram gopal varma arrest ?ram gopal varma commentsram gopal varma interviewap police filed a case on ram gopal varmays jagan reacts on ram gopal varma police caseram gopal varma livetv9d