వంకాయ సాకులో అత్యధిక దిగుబడి తీయడంతోపాటు.. ధర కూడా కలిసి రావడంతో ఒకే సీజన్లో ౩౦ లక్షలకు పైగా లాభం పొందిన రైతు స్టీవెన్ రెడ్డి గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారనా. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని దౌలతాబాద్ మండలం శౌరిపూర్ గ్రామానికి చెందిన రైతు స్టీవెన్ రెడ్డి గారి అనుభవం మొత్తం వీడియోలో తెలుసుకోవచ్చు. ధరలు కూడా కలిసి వచ్చాయి కాబట్టి ఈ రైతుకు భారీగా లాభం వచ్చింది. అన్ని సందర్భాల్లో దిగుబడి అధికంగా వచ్చినా.. ఇంత స్థాయిలో లాభం వచ్చే అవకాశం ఉండదనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : వంకాయ అంటు కట్టించాం.. 5 ఎకరాల్లో 170 టన్నులు.. రాబడి 40 లక్షలు | Telugu Rythubadi
#RythuBadi #రైతుబడి #వంకాయసాగు
Ещё видео!