రాష్ట్రంలో వరంగల్ ను అద్భుతమైన ద్వితీయశ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ నగరానికి మెట్రో తీసుకువస్తామని పేర్కొన్నారు. ఖిల్లావరంగల్ కోటలో బహిరంగ సభకు హాజరైన KTR... కరోనా సంక్షోభంలోనూ పేదవారికి సంబంధించిన ఏ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆపలేదని తెలిపారు. కొంగొత్త పథకాలతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని అన్నారు.
#LatestNews
#EtvTelangana
Ещё видео!