@ Ravi varma ke song lyrics:-
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడనీ .. పాడని నవ్య నాదానివో
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే
ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగభావలో అనురాగ యోగాలై..
ఆ ఆ ఆ ఆ ఆ
అ ఆ..
నీ పాటలే పాడని
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
ఆ ఆ ఆ ఆ ఆ
అ ఆ..
కదలాడని ఆడాని
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడని పాడని నవ్య నాదానివో
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
Ещё видео!