#polavaram #safetyfirst #polavaramproject #safemanhours
పోలవరం పవర్ ప్రాజెక్టు పనుల్లో 7మిలియన్ సేఫ్ మెన్ అవర్స్.
పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో ఎటువంటి ప్రమాదాలూ లేకుండా పనులు సాగించినందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్దకు మరోసారి సేఫ్ మెన్ అవర్స్ సర్టిఫికెట్ ప్రధానం చేసింది ఎపి జెన్కో .
కీలమైన 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ నిర్మాణ పనుల్లో భాగంగా ఎటువంటి ప్రమాదాలు,సంఘటనలు చోటు చేసుకోకుండా,అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణ పనులు చేస్తోంది సంస్ద.
ఈవిధంగా ఇప్పటికే జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో భాగంగా నాలుగు సార్లు సేఫ్ మెన్ అవర్స్ కు సంబందించిన సర్టిఫికెట్సు పొందింది సంస్ద. ఇప్పడు జనవరి-1-2021 నుండి జూలై-31-2023 వరకు 7 మిలియన్ గంటలు పాటు కార్మికులకు,ఉద్యోగులకు ఎటువంటి ప్రమాదాలూ జరుగకుండా జాగ్రత్తగా పనులు పూర్తి చేసినందుకు జెన్కో అధికారులు మేఘా ఇంజనీరింగ్ సంస్ద ప్రతినిధులకు ఈ సర్టిఫికెట్ ను అందజేశారు.
ఇప్పటికే జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో భాగంగా కీలకమైన 12ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు పూర్తి చేయడంతో పాటు ఆ టన్నెల్స్ లో ఫెరోల్స్ ఏర్పాటు చేసే పనులు సైతం చివరి దశకు చేరుకున్నాయి.ఇంక టర్బైన్స్ ఏర్పాటు చేయడానికి వీలుగా పెన్ స్టాక్స్ నిర్మాణ పనులు సైతం జోరుగా సాగుతున్నాయి.
Megha Engineering & Infrastructures Limited (MEIL) is a major infrastructure company headquartered in Hyderabad, India. The company was established in 1989 as a small fabrication unit. In due course of time, the unit made a name for itself. We are fired by the zeal to equip the country with an engineering and infrastructure foundation that can hold up its pillars for generations to come.
పోలవరం పవర్ ప్రాజెక్టు పనుల్లో 7మిలియన్ సేఫ్ మెన్ అవర్స్.
Теги
polavaram projectpolavaram spillwaypolavaram irrigation projectపోలవరం ప్రాజెక్టుmeilmegha engineeringmeil videosmeil official channelmeil power projectsmeil irrigation projectsmeil infrastructuremeil projects in indiameil international projectspolavaram project latest updatepolavaram project worksriver godavarisafeman hourssafetysafety firstpolavaram hydropower projectasia biggest penstocks