రాజేంద్రనగర్ శంషాబాద్ మండల్ లో రాగం సతీష్ యాదవ్ మీడియా సమావేశం నిరవహించరు. ఆయనకు బీసీ విద్యార్థి సంఘం రాజేంద్రనగర్ అధ్యక్షుడు అజయ్ యాదవ్ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అభిలాష్ యాదవ్ గారు హాజరు కావడం జరిగింది. పార్టీలకతీతంగా బీసీ నాయకులను గెలిపించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది . ఓటు మనది సీట్లు మనది అనే నినాదంతో ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు, చేవెళ్ల అభ్యర్థి మన రాగం సతీష్ యాదవ్ గారికి ఓటు వేయాలని పిలుపునిచారు.
TV4 NAVA TELANGANA
Ещё видео!