20 వేలు ఖర్చు|Msr brothers dairy farm(@MalleshAdla)
#msrbrothers #msrdairyfarm #malleshadla
కిషన్ నగర్ గ్రామం,ఫరూక్ నగర్ మండలం, రంగారెడ్డి జిల్లాకు చెందిన అన్న తమ్ముడైన మధుసూదన్ రెడ్డి గారు మరియు సురేందర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆవులతో డైరీ ఫార్మ్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా ఈ రైతన్నలు వాళ్ల షెడ్డులో పుట్టిన దూడలను పెంచడానికి ప్రయత్నం చేస్తూ విజయవంతం అవుతున్నారు దూడలను పెంచితేనే డైరీ ఫార్మ్ విజయవంతం అవుతుందని
అందుకే మాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నామని వారి యొక్క అనుభవాలను మనకు తెలియజేయడం జరిగింది.
#msrbrothersdairyfarm #brothersdairyfarm #rangareddydist
●Channel link:-[ Ссылка ]
●Instagram link:-[ Ссылка ]
●Facebook link:-[ Ссылка ]|
Second channel link :-[ Ссылка ]
గమనిక :-
---------------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో
కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
* స్వయం ఉపాధి|goat,sheep farm by mahesh|mallesh adla|[ Ссылка ]
* నా తప్పుల వల్లే|lose 50 lakhs in dairy farm|mallesh adla|[ Ссылка ]
* కుటుంబం సంతోషంగా ఉన్నా|Anil dairy farm|mallesh adla|[ Ссылка ]
* ఆవుకు సెమన్|semen for hf cow|mallesh adla|[ Ссылка ]
* 60 శాతం ఆవులకే|balnarsh dairy farm|siricilla|mallesh adla|[ Ссылка ]
* మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm|mallesh adla|[ Ссылка ]
* 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat|mallesh adla|[ Ссылка ]
* చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story|mallesh adla|[ Ссылка ]
* అర ఎకరం భూమిలో 700 నాటు కోళ్లు పెంచుతున్న| Natu Kolla pempakam| goat farming|mallesh adla|[ Ссылка ]
*యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm|mallesh adla|[ Ссылка ]
Ещё видео!