డా. మామిడి హరికృష్ణ కవిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా, చిత్రకారుడిగా, తెలంగాణ చరిత్ర పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు సినిమా విమర్శలో మంచి పేరు సంపాదించిన రచయిత. వివిధ పత్రికలలో వేలాది వ్యాసాలు రాసిన అతను రచనలలో సినిమా పూర్వపరాలు, సమకాలీన విశ్లేషణలు చారిత్రక దృష్టితో కనిపిస్తాయి. 2014, అక్టోబరు 28 నుండి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 'తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు – అధ్యయనం' అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేశాడు.
#telangana #kcr #bathukamma
Ещё видео!