నా యేసే ఆధారం | Yesee naa aadharam | Bro. Vijay Kumar Jillella | Shalom CTF London
Lyrics & Sung by: Vijay Jillella
Produced by: Pastor Samuel Raj Sarella
Chorus: Revathi
Rhythms: Pavan Gogi
Flute: Srinivas
Music &Tune: Dr. PJD Kumar
Mix & Master: Yugandhar DON
Cinematography: Ravi Kiran Chinta
Editing & Vfx: Yedidyah Pictures
నా ఆధారం నీవేనయ్యా ..
నా ఆశ్రయం నీవేనయ్యా
నా జీవం నీవేనయ్యా ..
నా సర్వము నీవేనయ్యా
ఎస్సయ్య ...ఎస్సయ్య ... ఎస్సయా
నా ఎస్సయ్య
1. క్రుంగీన సమయములో
కష్టాల సంద్రములో
కనిపించని తీరం కలతలే రేపగా
నిను విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చావు “2”
నీ ప్రేమ నీ జాలి నే మరువలేను - నీ కృప లేనిదే నే బ్రతుకలేను
యేసయ్య....
యేసయ్య.....
యేసయ్య .... నా ఎస్సయ్య
2. సోదన సమయములో
సోలిన ఘడియలలో
సంతోషమే కరువై సాగలేకున్నా
నాతోడు నేకుండునని వాగ్దానమిచ్చావు “2”
నీ ప్రేమ నీ త్యాగం నే మరువలేను
- నీ కృప లేనిదే నే బ్రతుకలేను
యేసయ్య
యేసయ్య
యేసయ్య నా ఎస్సయ్య
#TeluguChristianSongs #NewTeluguChristianSongs #LatestTeluguChristianSongs #TeluguOldChristianSongs
Ещё видео!