These are the real born and ruling places of brave heart Uyyalawada Narasimha Reddy. Who was Hanged by Britishers, everybody knows that Megastar Chiranjeevi Making the Biopic of Uyyalawada as Sye Raa Narasimha Reddy. which will be released on October 2, 2019.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ నిజజీవిత కథ ఇది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఆ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన పుట్టిన, పాలించిన, ఆయనను బ్రిటీషర్లు దారుణంగా హతమార్చిన ప్రదేశాలు ఇవి. ఆయా ప్రాంతాలకు వెళ్లి రాయలసీమ లైఫ్ ఈ వీడియోను రూపొందించింది. ఉయ్యాలవాడ నిజజీవిత కథను వినండి, ఆ ప్రాంతాలను చూడండి. Please subscribe: [ Ссылка ]
Ещё видео!