తిరుమల శ్రీవారికి చెందిన 13 వందల 81 కిలోల బంగారంపై విచారణ చేయాలని.. ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. టీటీడీకి చెందిన బంగారం తరలింపులో.. భద్రతా లోపాలపై విచారణ జరపాలని.. ఆదేశించారు. విచారణాధికారిగా.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ను నియమించారు. తక్షణం తిరుమలకు వెళ్లి విచారణ జరపాలని.. ఈ నెల 23 వ తేదీలోగా నివేదిక సమర్పించాలని.. ఆదేశాలు జారీ చేశారు. బంగారం తరలింపులో.. ఇటు టీటీడీ అధికారులు, అటు విజిలెన్స్ సిబ్బంది సమర్థవంతంగా వ్యవహరించారా..? లేదా అన్నదానిపై విచారించాలని.. సీఎస్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
#TTDGold
Watch HMTV Live ►[ Ссылка ]
► Subscribe to YouTube : [ Ссылка ]
► Like us on FB : [ Ссылка ]
► Follow us on Twitter : [ Ссылка ]
► Follow us on Google+ : [ Ссылка ]
► Visit Us : [ Ссылка ]
► Visit : [ Ссылка ]
Ещё видео!