వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబుపై (Chandrababu) ఓ టీచర్ ప్రసంగం నవ్వులు పూయించింది. సీఎం చంద్రబాబును ప్రసంగించాలని కోరుతూ.. ఓ టీచర్ ‘పోలవరం ప్రధాత, అమరావతి నిర్మాత, బడుగుల లీడర్, బలహీనుల ప్లీడర్’ అని కవిత చెబుతూ సీఎంపై పొగడ్తల వర్షం కురింపించారు. అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) , కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ టీచర్ మాటలకు పడి పడి నవ్వుకున్నారు. #eenadu #eenadunews #eenaduvarthalu #chandrababu #pawankalyan #tdp #janasena
Ещё видео!