900 ఎకరాల్లో విస్తరించిన కొండ..ఆ గ్రామాలకు అండ. చుట్టూ ఉన్న పొలాలకు ప్రధాన నీటి వనరు. స్థానిక గిరిజనులకు జీవనాధారం. ఆ కొండపై వెలసిన బోడమ్మ దేవత అక్కడి ప్రజల ఆరాధ్యదైవం. అంతటి ప్రాథాన్యత గల ఆ కొండ మరికొన్ని రోజుల్లో కనబడకపోవచ్చు. కొండ గర్భంలో విలువైన గ్రానైట్ ఉండటంతో...తవ్వకాలు చేపట్టారు. స్థానికులు వ్యతిరేకిస్తున్నా.. తమ పని కానిచ్చేస్తున్నారు
#EtvAndrapradesh
#SpecialStories
#Exclusive
Ещё видео!