హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ నియమితులయ్యారు. లోధా కమిటీ సిఫార్సుల మేరకు అపెక్స్ కౌన్సిల్ .. జాన్ మనోజ్ ను నియమించింది. కొంతకాలం నుంచి అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, అజారుద్దీన్ మధ్య విబేధాలు చోటుచేసుకున్నాయి. అజారుద్దీన్ HCA ప్రయోజనాల్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
#NewsOfTheDay
#EtvTelangana
Ещё видео!