Medak వార్తల కోసం Download వే2న్యూస్ App
ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం భృగు వాసరే ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. పుష్యమాసం శుక్లపక్షం చవితి పురస్కరించుకొని పంచామృతాలు, గంగాజలంతో ఆలయ అర్చకులు స్వామి వారికి విశేష అభిషేక పూజలు చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు సమర్పించి సుగంధ పరిమళాల పుష్పాలతో అలంకరించారు. మహా మంగళ హారతి నైవేద్యం నివేదన చేశారు. భక్తులు దర్శించుకుంటున్నారు.
Special Abhishekam Poojas were performed at the Jharasangam Sri Ketaki Sangameshwara Swamy Temple on Friday. On the occasion of the Shukla Paksha Chavithi of the Pushya month, the temple priests performed special Abhishekam Poojas with Panchamritas and Ganga water. Later, silk clothes were offered and decorated with fragrant flowers. Maha Mangala Aarti Naivedyam was offered. Devotees are having darshan. #panchamritas #special #abhishekampoojas #theshuklapakshachavithi #jharasangam #abhishekampoojas #pushyamonth #gangawater #sriketakisangameshwaraswamytemple #jharasangam #panchamritas #fragrantflowers #shuklapakshachavithi #sriketakisangameshwaraswamytemple #naivedyam #fragrantflowers #shuklapakshachavithiof #mahamangalaaartinaivedyam #silkclothes #mahamangalaaarti #jharasangamsriketakisangameshwaraswamytemple #friday #devotees #way2news #way2newstelugu
Ещё видео!