బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం15 కి.మీ.ల వేగంతో కదులుతోందని, ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నెల్లూరు సహా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో పరిస్థితిపై బీబీసీ ప్రతినిధి తులసీ ప్రసాద్ రెడ్డి అందిస్తున్న కథనం..
#andhrapradesh #heavyrain #bayofbengal #rain
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: [ Ссылка ]
వెబ్సైట్: [ Ссылка ]
Ещё видео!