#Bheemavaram #CarrashDriving #Gunupudi #AttackonConstable #TrafficconstableInjured
Bheemavaram గునుపూడి ప్రాంతంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓ వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్ పైనే దాడికి దిగాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ గునుపూడిలో కేబుల్ పనిచేసుకుంటున్న వ్యక్తిని గుద్దుకుంటూ వెళ్లిన సంతోష్ అనే వ్యక్తి.....అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పైనా దాడికి దిగాడు.
Ещё видео!