Low cost 20 to 40 New Mini Country Chicken Egg Incubators || Price Rs. 3000 to 6000.
20 నుండి 60 కోడి గుడ్లు పొదిగే నూతన ఇంక్యుబేటర్ || Low cost Mini Egg Incubators || Karshaka Mitra
Low-cost Mini Country Chicken egg Incubators invented by A Subramanyam, Vijayawada.
Technician Subramaniam manufactures incubators for 20 to 150 chicken eggs at low cost with thermocol and Wooden boxes.
He recently developed a new incubator with an icebox. It has a much longer lifespan
20 - 150 EGGS:The basic type incubator and holds 20 - 150 eggs(normal size chicken eggs).
TEMPERATURE CONTROLS & FAN: Digital temperature controls allow for temperature settings and easy operation. The digital display shows important information such as the current temperature. The cycling system can uniform heat and improve the hatching rate. This can be very useful to small and marginal farmers, particularly in Country Chicken farming.
20 నుండి 60 కోడి గుడ్లు పొదిగే నూతన మినీ ఇంక్యుబేటర్ ల తయారీతో ఆకట్టుకుంటున్న కృష్ణా జిల్లా యువకుడు.
నాటు కోడిగుడ్లను పొదిగే మినీ ఇంక్యుబేటర్ ల తయారీతో తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆదరణ పొందుతున్నాడు కృష్ణా జిల్లా విజయవాడ నగరానికి చెందిన టెక్నీషియన్ ఎ. సుబ్రమణ్యం. ప్రస్థుతం భారతదేశ వ్యాప్తంగా ఈ కోడి గుడ్లు పొదిగే ఇంక్యుబేటర్ లకు డిమాండ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు.
20, 25, 42, 60, 100, 150 గుడ్లను పొదిగించే ఇంక్యుబేటర్ లను అతి తక్కువ ఖర్చుతో రూపొందించి, రైతులకు అతి తక్కువ ధరల్లో సరఫరా చేస్తున్నాడు. ప్రస్థుతం ఈయన దగ్గర 20 గుడ్లను పొదిగించే మినీ ఇంక్యుబేటర్ కేవలం 3 వేల రూపాయలకు లభ్యమవుతోంది. అలాగే ఐస్ బాక్సును తన ఆలోచనతో ఇంక్యుబేటర్ గా మార్చివేసాడు. 25 గుడ్లు పొదిగే ఈ ఇంక్యుబేటర్ 6వేల రూపాయలకు అందిస్తున్నాడు. అలాగే రైతుల కోరిక మేరకు థర్మాకోల్ బాక్సులతోను, చెక్క బాక్సులతోను ఇంక్యుబేటర్ లు రూపొందిస్తున్నాడు.
ఈ స్టోరీలో 20 నుండి 60 గుడ్ల వరకు పొదిగే మినీ ఇంక్యుబేటర్ ల గురించి తెలుసుకుందాం. మరో స్టోరీలో శాశ్వత నిర్మాణాలతో ఇంక్యుబేటర్ ల జీవితకాలం ఎక్కువ వుండే విధంగా చెక్క బాక్సులతో రూపొందించిన ఇంక్యుబేటర్ ల గురించి తెలుసుకుందాం.
చిరునామా
ఎ. సుబ్రమణ్యం
కృష్ణలంక కాలనీ
విజయవాడ, కృష్ణా జిల్లా
సెల్ నెం: 9908046049
కోడిగుడ్లు పొదిగే ఇంక్యుబేటర్ స్టోరీ కోసం
[ Ссылка ]
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
[ Ссылка ]
కర్షక మిత్ర వీడియోల కోసం:
[ Ссылка ]
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
[ Ссылка ]
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: [ Ссылка ]
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
[ Ссылка ]
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: [ Ссылка ]
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
[ Ссылка ]
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
[ Ссылка ]
కూరగాయల సాగు వీడియోల కోసం:
[ Ссылка ]
పత్తి సాగు వీడియోల కోసం:
[ Ссылка ]
మిరప సాగు వీడియోల కోసం:
[ Ссылка ]
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: [ Ссылка ]
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
[ Ссылка ]
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
[ Ссылка ]
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: [ Ссылка ]
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: [ Ссылка ]
నానో ఎరువులు వీడియోల కోసం:
[ Ссылка ]
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
[ Ссылка ]
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
[ Ссылка ]
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
[ Ссылка ]
#karshakamitra #lowcosteggincubators #chickeneggincubator #minieggincubator
Facebook : [ Ссылка ]
[ Ссылка ]
Ещё видео!