పెద్ద పామైన చిన్న కర్ర చాలు,
ఎంతటి పెద్ద బాధైనా ఒక్క మాట చాలు,
అలాగే, మా వైద్య క్షేత్రం లో
ఎలాంటి పెద్ద సమస్యైనా చిట్కా చాలు!
ఎక్కువగా బాధ పెట్టె
మోకాళ్ళు, నడుము వంటి నొప్పులకు,
కొన్ని 'Posture Changes ' తోటి ఊరట పొందొచ్చు!
మొన్నీమధ్య నన్ను ఇంటర్వ్యూ లో అడిగిన
అలాంటి కొన్ని నొప్పుల ఉపశమనానికి
ఇదిగోండి నా ఉవాచ!
Ещё видео!