పోలవరం ప్రాజెక్టు గేట్ల ట్రయల్ రన్ విజయవంతమైంది. మొత్తం 48 గేట్లకుగానూ 34 గేట్ల అమరిక పనులు పూర్తి అయ్యాయి.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు గేట్ల ట్రయల్ రన్ విజయవంతమైంది. మొత్తం 48 గేట్లకుగానూ 34 గేట్ల అమరిక పనులు పూర్తి అయ్యాయి. 96 సిలిండర్లకుగానూ 56 సిలిండర్ల బిగింపు పనులు కంప్లీట్ చేశారు. ఇప్పటికే 44, 43వ గేట్లను కిందకిపైకి ఎత్తడంతో ట్రయల్ రన్ సక్సెస్ అయింది.
హైడ్రాలిక్ సిలిండర్‌తో గేటును నిమిషానికి 1.5 మీటర్లు ఎత్తే అవకాశం ఉంది. 2400 టన్నుల ఒత్తిడిని సైతం తట్టుకునేలా గేట్ల డిజైన్ చేశారు. గేట్ల ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మిగతా గేట్లను ఎత్తేందుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి.
****************************
Follow us on social Media :
Youtube :[ Ссылка ]
twitter : [ Ссылка ]
Facebook :[ Ссылка ]
instagram :[ Ссылка ]
-------------------COPYRIGHT ANNOUNCEMENT-------------------
If any part of the contents of this channel is that your property(as a musician,label,image distribution or artist),please send me a personal message and your content will be removed within 24 hours. PLEASE DO NOT FLAG THE CHANNEL!
contact on newsbiz360 @ gmail.com
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Ещё видео!