సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ కోర్టువివాదాల్లో చిక్కుకోగా... ఆయన నటించిన పుష్ప-2 మాత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటివరకు విడుదలైన భారతీయ చిత్రాల్లో 32 రోజుల్లో 1,831 కోట్లు సాధించి... బాహుబలి-2 పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. బాహుబలి-2 చిత్రం పుల్ రన్ లో 1,810 కోట్లు సాధించి దంగల్ తర్వాత.. రెండో స్థానంలో నిలిచింది. 2 వేలకోట్లు సాధించి భారతీయ సినిమాలో దంగల్ అగ్రగామిగా ఉండగా... ఇప్పుడు రెండోస్థానంలో పుష్ప-2 నిలిచింది. డిసెంబర్ 4న ప్రీమియర్ షోలతో రికార్డుల వేట మొదలుపెట్టిన పుష్పరాజ్... రోజురోజుకు బాక్సాఫీస్ ను రూల్ చేస్తూ బాహుబలి-2 రికార్డుని అధిగమించాడు. ఈ సంక్రాంతికి బాలీవుడ్ లో వేరే ఇతర అగ్రహీరోల సినిమాలు లేకపోవడంతో దంగల్ రికార్డులకు.. పుష్ప2 చేరువకావచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు..
-------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvtelanganalive
#latestnewsupdate
ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV TELANGANA LIVE HERE: [ Ссылка ]
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Telangana : [ Ссылка ]
#etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: [ Ссылка ]
► For Latest News : [ Ссылка ]
► Follow us on WhatsApp: [ Ссылка ]
► Follow us on X : [ Ссылка ]
► Follow us on Instagram : [ Ссылка ]
► Subscribe to ETV Telangana : [ Ссылка ]
► Like us on Facebook: [ Ссылка ]
► Follow us on Threads: [ Ссылка ]
► ETV Telangana News App : [ Ссылка ]
►ETV Win Website : [ Ссылка ]
#etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu
Ещё видео!